Tuesday 5 November 2013

Hymn to intellectual beauty

దోబూచులాడే సౌందర్యాన్ని గురించిన పద్యం ఇది.ఆ మాట విస్తృతమయిన అర్ధంలో వాడారు షెల్లీ.నాస్తికుడయిన ఆయన ఈ పద్యానికి దైవస్తుతులకి వాడే hymn అనే శీర్షిక ఉంచటం విశేషంగా చెప్తారు.ఆయన తన దృక్పథాన్నీ సిద్ధాంతాలనీ ఏర్పరచుకునే రోజులలోని పద్యం..స్విట్జర్లాండ్ లో నిసర్గ మనోహరమయిన ఆల్ప్స్ పర్వతాలని దర్శించినప్పుడు కలిగిన ఆనందపు అలజడి లోంచి అందివచ్చిన పీయూషం..అది కళ్లనీళ్లు తెప్పించేటంత సాంద్రమయిన ఆనందమట. ''అదృశ్యమైన ఒక శక్తి తాలూకు నీడ ఏదో మనుష్యలోకాన్ని ఆవరించి ఉంది.వసంతపు గాలులలొ,వెన్నెల కిరణాలలో,సంగీతం విన్న స్మృతిలో..మార్మికమధురిమ వలన అమూల్యతరం అయిన ఎన్నో అనుభూతులలో అది సాక్షాత్కరిస్తుంది.ఆ నీడ వదిలిపోయినప్పుడు ప్రపంచం శోకపూరితమవుతూ ఉంది.మనస్సులలో అది నిలిచి ఉన్నప్పుడు ఆశ,అనురాగం..వీడివెళ్లినప్పుడు నీరవమూ కావేషమూ..'' ఏడు చరణాలున్న ఈ పద్యంలో మొదటిచరణం..  
HYMN TO INTELLECTUAL BEAUTY THE AWFUL shadow of some unseen Power Floats though unseen among us,—visiting This various world with as inconstant wing As summer winds that creep from flower to flower,— Like moonbeams that behind some piny mountain shower, 5 It visits with inconstant glance Each human heart and countenance; Like hues and harmonies of evening,— Like clouds in starlight widely spread,— Like memory of music fled,— 10 L

No comments:

Post a Comment